#
ECINET
National 

జనవరి 21 నుంచి అంతర్జాతీయ ఎన్నికల సదస్సు

జనవరి 21 నుంచి అంతర్జాతీయ ఎన్నికల సదస్సు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను జోడించే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం (ECI) ప్రతిష్టాత్మక అడుగు వేసింది. న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా జనవరి 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ‘ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్’ (IICDEM) 2026కు సర్వం సిద్ధమైంది.
Read More...

Advertisement