భర్తకు అడ్డంగా దొరికిపోయిన భార్య ఏకంగా బాత్రూంలో ఇద్దరితో అలా చేస్తూ..
On
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఓ భార్య ఇద్దరు మగాళ్లతో శృంగారం చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని కసంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. కసంజ్ ప్రాంతానికి చెందిన ఈ దంపతులు ఇద్దరు వైద్య వృత్తిలో ఉన్నారు. ఆ మహిళ ప్రభుత్వ వైద్యురాలికి పనిచేస్తుంది. కొంత కాలంగా వారు విడివిడిగా ఉంటున్నారు. ఓ రోజు రాత్రి తన భార్య హోటల్ కి వెళ్లిన విషయం భర్తకు తెలిసి... తన నిజస్వరూపం అందరికి తెలియపరచాలి అనుకున్నాడు. వెంటనే తన భార్య ఉన్న హోటల్ కి చేరుకుని ఆ గది బాత్రూమ్ లోకి చూడగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన భార్య ఏకంగా బాత్రూంలో ఇద్దరితో సెక్స్ చేస్తూ దొరికిపోయింది. దొరికిందే ఛాన్స్ అనుకోని భర్త వెంటనే వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.