#
corporation
Telangana 

నల్లగొండ ఇక 'కార్పొరేషన్'

నల్లగొండ ఇక 'కార్పొరేషన్' నల్లగొండను మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read More...

Advertisement