#
Bomb threats to Bangalore

మరోసారి బెంగుళూర్ కు బాంబు బెదిరింపులు

మరోసారి బెంగుళూర్ కు బాంబు బెదిరింపులు విశ్వంభర, బెంగుళూరు : కర్ణాటక రాజధాని బెంగుళూర్ కు మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. బెంగుళూర్ లోని ప్రముఖ హోటల్ ఒట్టేరా సహా మరో రెండింటికి బెదిరింపులు వచ్చాయి. ఆయా యాజమాన్యాలకు ఒక ఈ ‌మెయిల్ నుంచి హాటళ్లు పేల్చివేస్తామంటూ హెచ్చరికలు రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  వెంటనే సమాచారం అందుకున్న భద్రతా...
Read More...

Advertisement