#
betting
National 

242 బెట్టింగ్‌ వెబ్‌సైట్స్‌ నిషేధం

242 బెట్టింగ్‌ వెబ్‌సైట్స్‌ నిషేధం దేశంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ‘ఆన్‌లైన్ గేమింగ్ చట్టం - 2025’ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న 242 అక్రమ వెబ్‌సైట్లను బ్లాక్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Read More...

Advertisement