#
batti vikramarka
Telangana 

ఆరు గ్యారెంటీల అమలుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్

ఆరు గ్యారెంటీల అమలుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్ దాదాపు అన్ని గ్యారెంటీలను అమలు చేశామని బట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై మండిపడిన కేటీఆర్ దమ్ముంటే ఇదే మాట తెలంగాణలోని ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి ప్రజలకు చెప్పాలని సవాల్ ఆరు గ్యారంటీల అమలుపైన కాంగ్రెస్ మోసాన్ని ప్రాపగండాను చూసి కాంగ్రెస్ నేతలను గ్రామాల నుంచి తన్ని తరుముతున్నారు బట్టి విక్రమార్కకి, ఆయన క్యాబినెట్ మంత్రులకు దమ్ముంటే ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి 6 గ్యారంటీలు అమలు చేశామని చెప్పాలి ఆ గ్రామం నుంచి వీళ్ళని తరిమి వేయకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ?  కేటీఆర్
Read More...
Telangana 

కాంగ్రెస్ కి 12 నుంచి 14 సీట్లు ఖాయం... ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం! 

కాంగ్రెస్ కి 12 నుంచి 14 సీట్లు ఖాయం... ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం!  తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు.
Read More...

Advertisement