#
baloon
National 

జమ్ము-కాశ్మీర్ సరిహద్దులో కలకలం

జమ్ము-కాశ్మీర్ సరిహద్దులో కలకలం జమ్ము-కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు,  నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్తాన్ వైపు నుంచి గూఢచర్య ప్రయత్నాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కథువా జిల్లాలో ఒక అనుమానాస్పద బెలూన్ లభించగా, ఆదివారం రాత్రి వివిధ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.
Read More...

Advertisement