#
Arrest
Telangana 

క్యాతనపల్లిలో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

క్యాతనపల్లిలో హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ పీఠం కోసం సాగుతున్న పోరు కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. బుధవారం ఉదయం నుంచే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Read More...
Telangana 

అధికార బలంతో అరాచక పాలన.. బాల్క సుమన్ అరెస్టుపై హరీశ్ రావు విమర్శలు

అధికార బలంతో అరాచక పాలన.. బాల్క సుమన్ అరెస్టుపై హరీశ్ రావు విమర్శలు రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగిరి రాజ్యమేలుతోందని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Read More...
Telangana 

బందిపోట్లలా దళిత నేత అరెస్టా?: కేటీఆర్

బందిపోట్లలా దళిత నేత అరెస్టా?: కేటీఆర్ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 
Read More...
Telangana 

బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్‌

బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్‌ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు చివరకు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టుకు దారితీశాయి.
Read More...
Telangana 

ఐబొమ్మ రవికి హైకోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

ఐబొమ్మ రవికి హైకోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు  చలనచిత్ర పరిశ్రమను కుదిపేసిన పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. 
Read More...
Telangana 

ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు

ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు తెలంగాణ మీడియా రంగంలో పెను సంచలనం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు వార్తా సంస్థ 'ఎన్టీవీ' (NTV) కి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌ ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (CCS) పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
Read More...
National 

Sabarimala Gold Theft Case: శబరిమల ప్రధాన పూజారి అరెస్టు..!!

Sabarimala Gold Theft Case: శబరిమల ప్రధాన పూజారి అరెస్టు..!! Sabarimala Gold Theft Case: శబరిమల ఆలయంలో చోటు చేసుకున్న బంగారం తాపడాల చోరీ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ సంచలన కేసులో ఆలయ ప్రధాన అర్చకుడు కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం అరెస్టు చేసింది.
Read More...

Advertisement