#
ap cm chandrababu
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఏపీ సీఎం చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాష్ గౌడ్.
Published On
By Desk
విశ్వంభర కూకట్ పల్లి జూలై 8 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తిరుమల దైవదర్శనానికి వచ్చే భక్తులకు... రేపు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ
Published On
By Desk
రేపు సాయంత్రం 4 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు త్వరలో ఒకే వేదిక మీదకు చంద్రబాబు, రేవంత్
Published On
By Desk
రాజకీయాల్లో చంద్రబాబు, రేవంత్ గురు, శిష్యులు అని మనందరికీ తెలిసిందే. టీడీపీలోనే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది. చంద్రబాబు అండదండలతోనే ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగారని అంటుంటారు. ఇక ఇప్పుడు ఇద్దరు గురు, శిష్యులు తెలంగాణ, ఏపీకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే మొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ వెళ్తారని అనుకున్నా..... టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
Published On
By Desk
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
