నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ వుమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన ఏసిపి కిషోర్ కుమార్.
విశ్వంభర హనుమకొండ జిల్లా:-ములుగు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్యాలయం లో ఈరోజునేషనల్ హ్యుమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజెషన్ 2026 నూతన సంవత్సర క్యాలండర్ ను ములుగు జీల్లా ACP, A.కిషోర్ కుమార్ అవిస్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిదిగా జాతీయ అద్యక్ష లు చైర్మన్ MDమొహినుధ్ధీన్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఏసిపి కిషోర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ. ప్రజల కు వారి హక్కులకు భంగం కలగ కుండా చూడాలని, ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులకు తెలియపరచారు. నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యాదర్శి ఆదేర్ల రాదాగోవిందు. రాష్ట్ర ఉపాద్యక్షుడు బెల్లంకోండ శ్రీనివాసరావు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ అడ్వయిజర్ ఫరాన సుల్తాన.రాష్ట్ర ఉపాద్యక్షురాలు బోర్ర కళ్యాణి పాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.



