#
#court
Telangana  Movies 

'హాజరు' వార్తల్లో నిజం లేదు: డి.సురేష్ బాబు

'హాజరు' వార్తల్లో నిజం లేదు: డి.సురేష్ బాబు దగ్గుబాటి కుటుంబంపై వస్తున్న కొన్ని వార్తా కథనాలను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తీవ్రంగా ఖండించారు. జనవరి 23న దగ్గుబాటి కుటుంబం కోర్టుకు హాజరు కావాలి" అంటూ ప్రచురితమైన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవి పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. 
Read More...

Advertisement