#
yuva sangrama sadassu
Telangana 

యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే చర్య..

యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే చర్య.. జూన్ 30న సభకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జూలై 18 సమీపించినా అనుమతి ఎందుకు ఇవ్వలేదు ? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సభకు అనుమతి ఇవ్వవద్దని ఆదేశాలు వచ్చినట్లు మాకు  సమాచారం ఉంది ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ సంగ్రామ సదస్సు విజయవంతమవుతుంది అనుమతి ఇవ్వకపోతే సరూర్‌నగర్ స్టేడియం వద్దకే వచ్చి తమ నిరసనను తెలియజేస్తామని హెచ్చరిక 
Read More...

Advertisement