#
vishwambhar.com
Movies 

నటి హేమపై 'మా' నిషేధం..

నటి హేమపై 'మా' నిషేధం.. నటి హేమ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆమె నిత్యం వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ఇక తాజాగా ఆమె రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడం, డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపణ కావడంతో ఆమెను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నారు. 
Read More...

Advertisement