నటి హేమపై 'మా' నిషేధం..

నటి హేమపై 'మా' నిషేధం..

నటి హేమ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆమె నిత్యం వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ఇక తాజాగా ఆమె రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడం, డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపణ కావడంతో ఆమెను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నారు. 

నటి హేమ వ్యవహారంఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆమె నిత్యం వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ఇక తాజాగా ఆమె రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడం, డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపణ కావడంతో ఆమెను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నారు. 

అయితే ఆమె మా అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేయాలంటూ డిమాండ్ వస్తోంది. ఎందుకంటే మా అధ్యక్షుడు మంచు విష్ణు మొన్న మాట్లాడుతూ.. హేమ తప్పుచేసినట్టు నిరూపణ అయితే ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి ఇప్పుడు ఆమెపై చర్యలు తీసుకోవాలే డిమాండ్ బాగా వచ్చింది.

Read More పుష్ప-2 వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన మూవీ టీమ్

దాంతో ఇప్పుడు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. ఆమెను మా నుంచి సస్పెండ్‌ చేయడమే కాదు ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. ఆమె గతంలో మా అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచింది. మొన్న జరిగిన ఎలక్షన్లలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేయడంతో ఆమె పదవి, సభ్యత్వం రెండూ పోయాయి. 

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా