#
us
International 

ఇరాన్‌ అల్లర్లకు ట్రంపే కారణం

ఇరాన్‌ అల్లర్లకు ట్రంపే కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక నిరసనలకు, ప్రాణ నష్టానికి ట్రంప్‌నే ప్రధాన బాధ్యుడిగా పేర్కొంటూ ఆయన్ను ఒక ‘నేరస్థుడిగా’ ఇరాన్ పరిగణిస్తోందని ప్రకటించారు.  
Read More...

Advertisement