#
tpcc working president jaggareddy
Telangana 

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ప్రధాని మోదీ, బీజేపీ కుట్ర : జగ్గారెడ్డి

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ప్రధాని మోదీ, బీజేపీ కుట్ర : జగ్గారెడ్డి సాదాసీదాగా ఉండే మీనాక్షి నటరాజన్ ను రాహుల్ గాంధీ రాజ్యసభకు ఎంపిక చేసారు. గాంధీ ఐడియాలజీ లో పని చేసే వ్యక్తి మీనాక్షి నటరాజన్ పై లేని కేసును చూపించి దొంగతనం చేసింది బీజేపీ పార్టీ  బురద జల్లుతుంది కాంగ్రెస్ పార్టీ... తెలంగాణ ప్రభుత్వం పైనా ? 12 ఏండ్ల బీజేపీ పాలనలో కుట్రలు..కుతంత్రాలు తప్పితే..ప్రజల పాలన ఎక్కడ?  రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారు ఓటు చోరీ చేసే గెలుస్తున్నారు అని.... వెస్ట్ బెంగాల్లో అన్ని స్థానాల గెలుపు మీతో సాధ్యమా! అధికారం తో ఎన్నికల కమిషన్ అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను కబ్జా చేస్తోంది బీజేపీ . ఒక్క సీటు కోసం ఇంత దిగజారుడు అవసరమా..?  సిగ్గు పడాలా..? సిగ్గుపడ్పాల్సిన అంశమా అనేది బీజేపీ నేతలు ఆలోచించుకోండి  కాంగ్రెస్ లో కోవర్టులు ఉంటే తోడ్కల్ తీస్తాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 
Read More...
Telangana 

మందు గంజాయి తాగొద్దు.. తల్లి దండ్రులకు గుండె కోత కానివ్వద్దు..

మందు గంజాయి తాగొద్దు.. తల్లి దండ్రులకు గుండె కోత కానివ్వద్దు.. సంగారెడ్డిలో జరిగిన బోనాల పండుగను కుటుంబం, కార్యకర్తలు మరియు ప్రజల మధ్య జరుపుకున్న జగ్గారెడ్డి.. పోతరాజుల నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య స్టెప్పులేసిన జగ్గారెడ్డి. గంజాయి, మద్యాన్ని పక్కనబెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపు
Read More...
Telangana  National 

బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?

బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్  ? టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిపై పార్టీ హైకమాండ్ ఫోకస్ బీసీ సామాజికవర్గానికి దక్కనున్న పదవి రేసులో మహేష్ కుమార్ గౌడ్,  మధు యాష్కీ
Read More...
Telangana  National 

కాంగ్రెస్‌లో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి

కాంగ్రెస్‌లో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఒకరికి ఒకరు తగ్గకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు. గత కొంతకాలంగా అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని.. తెలంగాణ సీఎం మారుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు కూడా...
Read More...

Advertisement