కేరళలో బోణి కొట్టిన బీజేపీ... అత్యధిక మెజార్టీతో ఆ స్టార్ హీరో గెలుపు

కేరళలో బోణి కొట్టిన బీజేపీ... అత్యధిక మెజార్టీతో ఆ స్టార్ హీరో గెలుపు

విశ్వంభర,కేరళ : కేరళలో బీజేపీ సంచలనం సృష్టించింది. కమ్యూనిస్టు, కాంగ్రెస్ కంచుకోట అయిన కేరళలో బీజేపీ సంచలన విజయం అందుకుంది. మాజీ రాజ్యసభ సభ్యులు, కోలీవుడ్ స్టార్ సురేష్ గోపి త్రిసూర్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. కాగా మరో స్థానంలో కూడా బీజేపీ ప్రస్తుతం లీడ్ లో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సౌత్ రాష్ట్రాలపై గట్టి నమ్మకం పెట్టుకుంది. కానీ తమిళనాడులో ఊహించిన ఫలితాలు రాకపోవడంతో బీజేపీ కాస్తా డీలా పడింది. కానీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించింది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా