సమస్యల పరిష్కారం కై చార్మినార్ జోనల్ కమిషనర్ కు వినతి
On
విశ్వంభర, ఉప్పుగూడ :-శ్రీ మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ విగ్నేశ్వర సాయిధమం, మల్లికార్జున నగర్ బస్తీ వాసులు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బస్తీలలోని సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ వెంకన్న కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ జనరల్ సెక్రెటరీ పగిళ్ల నరేందర్ రెడ్డి,కోశాధికారి గుండు శ్రీకాంత్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు



