రవీంద్రభారతిలో ప్రధమ బహుమతి పొందిన ఉపాధ్యాయుడు
కథల పోటీలో ఉత్తమ కథానాయకుడు:కడియాల మధుసూదన్ రావు
On
విశ్వంభర, బోడుప్పల్: విశ్రది స్కూల్లో తెలుగు పండితుడుగా పనిచేస్తున్న కవి కడియాల మధుసూదన్ రావు కనులు దాటని కన్నీళ్లు అనే కథ సంపుటికను వ్రాసారు. ఈ కథల పోటీలో ప్రథమ బహుమతినీ శుక్రవారం రవీంద్ర భారతి వేదికగా జరిగిన అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక సంస్థ వారి ఆధ్వర్యంలో కథల పోటీలోప్రథమ బహుమతినీ కడియాల మధుసూదన్ రావు అందుకున్నారు.ఈ సంస్థ రెండవ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రజాకవి గోరెటి వెంకన్న బహుమతులను విజేతలకు అందజేశారు.ఇందులో అజరామరం నాటకం రచయిత దోరవేటి, నామోజు బాలాచారి ఈటల సిమ్మన్నా మొదలగు వారు పాల్గొన్నారు.