యుద్ధభూమిలో తెలుగు జవాన్ వీర మరణం
On
జమ్ము కశ్మీర్‌లో జరిగిన కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన వీరజవాన్ ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కాల్పుల్లో గోరంట్ల మండలం తల్లి తాండాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందాడు. మురళీ నాయక్ స్వస్థలం గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయితీ కల్లి తండా. యుద్ధభూమిలో మరణించిన మురళీ నాయక్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మురళీ నాయక్ డెడ్‌బాడీ శనివారం స్వస్థలానికి చేరుకునే అవకాశం ఉంది.



