మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
విశ్వంభర, ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగ మాజీ జడ్పిటిసి అనురాధ పత్యనాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వివిధ రంగాలలో ఉన్న మహిళలకి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు కౌన్సిలర్ రాధా వెంకటయ్య, విమలమ్మ, లలితమ్మ, ఈదమ్మ, సుగుణమ్మ, మంగమ్మ, జ్యోతి, కమలమ్మ, అమృతమ్మ, మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, గంపవెంకటేష్, చుక్క నిరంజన్ గౌడ్, జోగు వీరయ్య, వైస్ ఛైర్మన్ సత్యం, సోనా శీను నాయక్, సరిత పంతునాయక్, ఎంగలి రఘు, ఖలీల్, ఒకటో వార్డు పంతునాయక్, హేమ్లా నాయక్, వడ్డే వెంకటేష్, ఆరో వార్డు ఇన్చార్జి వరికుప్పలగణేష్ లండంయాదయ్య,చలి చీమలసతీష్, వడ్డేమోని శివకుమార్, కొమ్ము ప్రసాద్,సైదులు గౌడ్,జంతుక కిరణ్,మాజీ డైరెక్టర్ రమేష్ నాయక్, గోపాల్ నాయక్, జగన్, మత్రియ నాయక్,నాటుశివ,వసుపుల జంగయ్య,కమటం జయపాల్,గండికోట శంకర్,జయమ్మ,గాజుల లక్ష్మమ్మ, తదితరులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



