మృతుడి కుటుంబానికి పరామర్శ
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో జంగారెడ్డి పల్లి గ్రామపంచాయతీ బద్దం జగన్మోహన్ రెడ్డి కుమారుడు, ఉదయ్ కిరణ్ రెడ్డి మృతి చెందారు. వారి కుటుంబాన్ని తెలంగాణ స్టేట్ బిజెపి నాయకులు సి,ఎన్, రెడ్డి , ప్రముఖ పారిశ్రాంకవేత్త పిసాటి అంజిరెడ్డి, ఆరూరు బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు ఆవుల బిక్షపతి యాదవ్ , బోగారం రామదాసు, మైనార్టీ నాయకులు ఎండి ఫజల్ తదితరులు పరామర్శించారు.