పోక్సో, అత్యాచారం కేసులో నేరస్తునికి 33 సంవత్సరాల జైలు శిక్ష
- కేసు దర్యాప్తు, కోర్టు తీర్పు వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: 2019 సంవత్సరం మే నెలలో పెనపహాడ్ పోలీస్ స్టేషన్ నందు నమోదైన పొక్సో, అత్యాచారం కేసులో నిందితుడైన పారపంగి అలెందర్ అనే వ్యక్తిని నేరస్తునిగా నిర్ధారించి 33 సంవత్సరాల జైలు శిక్ష , జరిమానా విధిస్తూ సూర్యాపేట ఫస్ట్ ఏడిజే కోర్టు ఇంచార్జ్ స్పెషల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. నేరస్థుడు పెనపహాడ్ మండల పరిది ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన ఘటనపై తల్లిదండ్రులు చేసిన పిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి బలమైన ఆధారాలు, సాక్షాలు నమోదు చేసి అప్పటి సూర్యాపేట డివిజన్ డిఎస్పీ నిందితుడిపై నేరాభియోగ పత్రాలను కోర్టుకు దాఖలు చేసినారు. కేసు వాదనలో భాగంగా సాక్షులను, బాధితులను విచారించి, ఆధారాలను పరిశీలించి నిందితుడు నేరానికి పాలడ్డాడు అని నిర్ధారించి 33 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు కోర్టు అధికారులతో ప్రస్తుత డిఎస్పి ప్రసన్నకుమార్ అధ్వర్యంలో సిఐ రాజశేఖర్, ఎస్ఐ గోపి కృష్ణ పర్యవేక్షణ చేసినారు. బాధితుల తరఫున పిపి రఘురామయ్య వాదనలు వినిపించారు. కోర్టులో సమన్వయంగా పని చేసినారు. సాక్షులను బాధితులను ప్రవేశపెట్టడంలో కోర్టు కానిస్టేబుల్ యాసిన్ పనిచేశారు, పోలీసు భరోసా సెంటర్ సపోర్టు పర్సన్ జ్యోతి కేసులో బాగా పనిచేశారు, కోర్టు లైసెన్ ఆఫీసర్ శ్రీకాంత్ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకున్నారు. కేసులో నేరస్తునికి శిక్ష పడడంలో బాగా పనిచేసిన అధికారులందరినీ ఎస్పీ అభినందించారు.