బాధిత కుటుంబాలకు మాజీ ఎంపీ కవిత పరామర్శ
విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ భర్త పింగిలి శ్రీనివాస్ తల్లి రాధమ్మ, వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు ఓర్సు కొమురయ్య భార్య రాములమ్మ ఇటీవల కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాలోతు కవిత మంగళవారం శ్రీనివాస్, కొమురయ్య లతో పాటు వారి కుటుంబాలను పరామర్శించారు. స్వర్గీయ రాధమ్మ,రాములమ్మ చిత్రపటంలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆపద సమయంలో మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. మాజీ ఎంపీ వెంట మాజీ సర్పంచ్ దార్ల రామ్మూర్తి,బండారు శ్రీనివాస్ రెడ్డి,బేతమల్ల చంద్రయ్య,ఎండీ రహీం,వేముల శ్రీనివాస్, గోపందాస్ కృష్ణ,బూర రజినీకాంత్,బైరు పటేల్ కొమురయ్య గౌడ్,పెండ్లి మహేందర్ రెడ్డి,ఉమ్మగాని మల్లయ్య, నవనందుల శ్రీనివాస్, గడ్డం శ్రీకాంత్, ఓర్సు తిమ్మన్న, కందునూరి వెంకన్న, మోటమారి యాకసాయిలు, మల్లెపాక రమేష్, చీదురు రాము, ఎండీ అమీర్, వర్దోలు అశోక్, బేతమల్ల మనోజ్ లు వున్నారు.