పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో విషాదం 

  • బావి మరమ్మతులు చేస్తుండగా మట్టి కూలి ఇద్దరు మృతి

విశ్వంభర, పెద్దపల్లి:  పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో మంగళవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పాత వ్యవసాయ బావి నిరంతరం కూలుతూ ఉండడంతో దానికి మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా బావి కూలడంతో అక్కడే పని చేస్తున్న ఇద్దరు కూలీలు బావి కింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటికి తీశారు.

🕒 20 May 2026 ✍️ Desk

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో విషాదం 

విశ్వంభర, పెద్దపల్లి:  పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో మంగళవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పాత వ్యవసాయ బావి నిరంతరం కూలుతూ ఉండడంతో దానికి మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా బావి కూలడంతో అక్కడే పని చేస్తున్న ఇద్దరు కూలీలు బావి కింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటికి తీశారు.

🔗 https://www.vishvambhara.com/telangana/tragedy-in-jayyaram-village-of-palakurthi-mandal-of-peddapalli-district/article-15484

Tags: