చండ్రుగొండ మండల హెడ్ క్వార్టర్ లో వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ఆవిష్కరణ 

చండ్రుగొండ మండల హెడ్ క్వార్టర్ లో వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ఆవిష్కరణ 

విశ్వంభర, అశ్వరావు పేట :  చండ్రుగొండ మండల హెడ్ క్వార్టర్ లో వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ఆవిష్కరణ చేశారు.  వైశ్య రాజకీయ అశ్వరావుపేట ఇంచార్జ్ బిక్కుమళ్ళ సుధాకర్  ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ మండల అధ్యక్షులు పసుమర్తి శేషగిరిరావు, వాసవి క్లబ్ మండల అధ్యక్షులు పద్మనాభ కృష్ణారావు, వాసవి క్లబ్ సెక్రటరీ లగడపాటి రంగారావు, కుక్క డప్పు రామారావు,  దారా బాబు,   కుక్క డప్పు ఉపేంద్ర,  వనమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Tags: