అమావాస్య అన్నప్రసాద కార్యక్రమంలో  ఉపేందర్ మొగుళ్లపల్లి 

అమావాస్య అన్నప్రసాద కార్యక్రమంలో  ఉపేందర్ మొగుళ్లపల్లి 

విశ్వంభర, పీర్జాదిగూడ ; పీర్జాది గూడ ఉప్పల్ ఆర్య సంఘము ఆధ్వర్యంలో చేప్పట్టిన  అమావాస్య అన్న ప్రసాద కార్యక్రమంలో సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేందర్ మొగుళ్లపల్లి ముఖ్య అతిధిగా పాల్గొని  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మడిశెట్టి రాజు, సిహెచ్ రమేష్, జి. ఓంకార్, రాజా, రాజు, ఆర్ ఆర్ ,  మడిశెట్టి శ్రీను, బాలు, హరి, మురళి, చంద్ర శేఖర్, వెంకటేష్, మహేశ్వరి, లక్ష్మి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారుWhatsApp Image 2025-07-24 at 4.14.12 PM

Tags: