కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కలిసిన ఉమ్మడి దేవాలయాల అధ్యక్షుడు
On
విశ్వంభర, హైదరాబాద్ : ఈనెల 29వ తారీఖు నాడు జరగబోయే బంగారు బోనం సమర్పణ కార్యక్రమం ఏర్పాట్లు కొరకు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం కార్య నిర్వహణ అధికారికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జె మధుసూదన్ గౌడ్, ఏం మధుసూదన్ యాదవ్, రాందేవ్ అగర్వాల్, దత్తాత్రేయ, జి దినేష్, చేతన్ సూరి, గట్టు శ్రీనివాస్, బుచ్చన్న, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.