మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత

విశ్వంభర, ఘట్కేసర్ : మేడ్చల్ జిల్లా  ఘట్కేసర్ మున్సిపల్ పరిది లో ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్ ముత్యాలు యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సీనియర్ నాయకుడు ముల్లి జంగయ్య యాదవ్ పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ చంద్ర శేఖర్ కు  సోమవారం వినతిపత్రం అందజేశారు. గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా చాలా తక్కువ వస్తున్నాయని, కొన్ని వార్డుల్లో శానిటేషన్ పనులు సరిగ్గా లేక దుర్వాసన వస్తుందని వినతి పత్రంలో కోరారు.

Tags: