ఘనంగా బీఆర్ఎస్ నాయకుడు కుమారుడి వివాహం
On
విశ్వంభర, రాజన్న సిరిసిల్ల జిల్లా : తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామ వాస్తవ్యులు, బీఆర్ఎస్ నాయకులు అరటి కొమరయ్య కొడుకు ఆరేటి రాజ్ కుమార్ వివాహం ఎల్లారెడ్డిపేట శ్రీ సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, స్థానిక నేతలు , పలు పార్టీల నాయకులూ కార్యకర్తలు ఈ వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.