మిఠాయి బండార్ నాలుగవ బ్రాంచ్ ప్రారంభోత్సవం
On
విశ్వంభర, గౌలిపుర : హైదరాబాద్ పాతబస్తీలోని గౌలిపుర మార్కెట్ హనుమాన్ మందిరం పక్కన బాలాజీ మహావీర్ మిఠాయి బండార్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రోప్రైటర్ డోలత్ సింగ్ మాట్లాడుతూ మావి హైదరాబాదులో బ్రాంచ్ లు కలవని అన్నారు. దిల్సుఖ్నగర్ 'లకిడికపూల్ ' కవాడిగూడ ఇప్పుడు గౌలిపురలో బ్రాంచ్ ఓపెన్ చేసామని తెలిపారు. మా దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మేము స్వీట్లు తయారు చేస్తామని ఇండ్లల్లో ఏ ఇతర కార్యక్రమాలకైనా స్వీట్లు అవసరమైనట్లయితే మా దగ్గర హోమ్ డెలివరీ కూడా ఉందని అన్నారు. ముఖ్య అతిథులుగా గౌలిపుర కార్పొరేటర్ ఆలభాగ్యలక్ష్మి' పొట్టేలు సదానంద యాదవ్ 'ఛత్రినాక ఏసీపీ చంద్రశేఖర్' ఛత్రినాక సీఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ' మొగల్పుర సీఐ సి శ్రీనివాస్ 'పి సిద్ధిష్ ముదిరాజ్ , ఇతర నాయకులు, బస్తి పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.



