కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కుడా ఛైర్మన్

కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కుడా ఛైర్మన్

విశ్వంభర, వరంగల్ : పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి  ఆధ్వర్యంలో గీసుగొండ, సంగెం  గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15,16,17 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఊకల్ క్రాస్ రోడ్ లోని ఎస్.ఎస్.గార్డెన్స్ లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  కార్యక్రమాన్ని ఉద్దేశించి కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  మాట్లాడుతూ. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కుల గణన, ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సాహసోపేతమైనది అని ఈ సందర్భంగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రేస్ శ్రేణులు సన్నద్దం  కావాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మండల, డివిజన్ సమన్వయ కమిటీ సభ్యులు, మండల, డివిజన్ గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ డిపార్ట్మెంట్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

బోగస్ అధ్యక్షుడు  పిల్లి శ్రీనివాస్ అని నిరూపిస్తా.. మహా సభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు  సవాల్.
పిల్లి శ్రీనివాస్  సభ్యత్వానికే  దిక్కులేదు   -మున్నూరు కాపు మహాసభ 
భద్రాచలం దేవస్థానానికి ఆదర్శ నేత – ఎల్. రమాదేవి
ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే రెండు వేరు వేరు బిల్లులు పెట్టిన ప్రభుత్వం
శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య 
ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య