బోయిన్పల్లి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ
On
విశ్వంభర, బోయిన్పల్లి : ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బెలిదే రమేష్ గుప్తా, ఉపాధ్యక్షులు రంగా రవీందర్ గుప్తా (బుల్లెట్ రవి ), కోశాధికారి బల్లి శ్రీధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అన్నదానం లో దాదాపు 500 మందికి పైగా పాల్గొన్నారు.



