సోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు?
On
సీఎం రేవంత్ రెడ్డికి వెళ్లి సోనియాగాంధీని తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సోనియాగాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జూన్ 2వ తేదీన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కానున్న విషయం తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డికి వెళ్లి సోనియాగాంధీని తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సోనియాగాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనియాగాంధీ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
Read More ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం