మొరిశెట్టి శ్రీనివాసులు కు అశ్రునివాళి
వైశ్య వికాస వేదిక ప్రగాఢ సంతాపం
On
స్నేహశీలి, మృదుస్వభావి, ఆధ్యాత్మిక సంపద కలిగిన శ్రీ..మొరిశెట్టి శ్రీనివాసులు
ఆర్యవైశ్య సంఘం నాయకులుగా.. బిల్డర్ గా.. కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ డైరెక్టర్ గా.. ఎన్నో సేవలు అందించారు.. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు గుండెపోటుతో ఆయన మరణించారు.. ఆయన మరణం జీర్ణించుకోలేనిది.
ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులతో పాటు, వైశ్య వికాస వేదిక చైర్మన్ శ్రీ కా చం సత్యనారాయణ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.



