సీఎం ని కలిసిన ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం
On
విశ్వంభర, హైద్రాబాద్ : ఎస్సీ వర్గీకరణ బిల్ ఆమోదం పొందిన సందర్భంగా టీపీసీసీ ఎస్సీ సెల్, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం సీఎం రేవంత్ రెడ్డిని మార్యాదపూర్వకంగా కలిసి పూలబొకేను అందించి సన్మానించారు. మేడ్చల్ - మల్కాజ్గిరి దళిత విభాగం చైర్మన్ పత్తి కుమార్, టీపీసీసీ ఎస్సి విభాగ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వడ్డేపల్లి రాజేశ్వర్ తదితర నాయకులు పాల్గొన్నారు.