కాళేశ్వరం మహా క్షేత్రంలో సరస్వతి నది పుష్కరాలు - 12 రోజుల పాటు అన్న ప్రసాద వితరణ 

కాళేశ్వరం మహా క్షేత్రంలో సరస్వతి నది పుష్కరాలు - 12 రోజుల పాటు అన్న ప్రసాద వితరణ 

విశ్వంభర, కాళేశ్వరం : కాళేశ్వరం మహా క్షేత్రంలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా, పరమ పూజ శ్రీశ్రీశ్రీ శివ స్వామీజీ  నేతృత్వంలో, శ్రీ శైవ క్షేత్రం తాళ్ళాఇపాలెం విజయవాడ, మరియు తెలంగాణ రాష్ట్ర శాఖ  ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు 12 రోజుల పాటు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో యల్ వీ కుమార్, కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, శ్రీ శైవ క్షేత్రం తదితరులు పాల్గొన్నారు. 

Tags: