సుంకిశాలలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

సుంకిశాలలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

విశ్వంభర, యాదాద్రి భువనగిరి జిల్లా : వలిగొండ మండల  పరిధిలోని సుంకిశాల గ్రామంలో సోమవారం రోజున మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు శివయ్య-లక్ష్మీ నివాసంలో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ పండగ ఒగ్గు కళాకారులచే అంగరంగ వైభవంగా చేపట్టారు. ఉదయం 10 గంటలకు పుట్ట కమ్ముట కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుట్ట బంగారం తెచ్చే కార్యక్రమం ఉంటుంది. మంగళవారం ఉదయం శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరుగుతుందని, కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రియతమ నాయకులు, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి విచ్చేస్తున్నారని, కావున శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగకు ప్రతి ఒక్కరు పాల్గొని ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు పొందగలరని మాజీ సర్పంచ్ చెరుకు శివయ్య-లక్ష్మి దంపతులు కోరుతున్నారు.

Tags:  

Advertisement

LatestNews

బోగస్ అధ్యక్షుడు  పిల్లి శ్రీనివాస్ అని నిరూపిస్తా.. మహా సభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు  సవాల్.
పిల్లి శ్రీనివాస్  సభ్యత్వానికే  దిక్కులేదు   -మున్నూరు కాపు మహాసభ 
భద్రాచలం దేవస్థానానికి ఆదర్శ నేత – ఎల్. రమాదేవి
ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే రెండు వేరు వేరు బిల్లులు పెట్టిన ప్రభుత్వం
శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య 
ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య