లారీ డ్రైవర్ గౌస్ ను ఎన్కౌంటర్ చేయాలి

లారీ డ్రైవర్ గౌస్ ను ఎన్కౌంటర్ చేయాలి

  • బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి

 విశ్వంభర, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని రాపర్తినగర్ కు చెందిన 12 సంవత్సరాల రజక ఆడబిడ్డపై అత్యాచారం జరిపి మూడంతస్తుల బిల్డింగ్ పైనుండి తోసేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన లారీ డ్రైవర్ గౌస్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెట్టుగూడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ అన్యం పుణ్యం ఎరుగని 12 ఏళ్ల పసిపాపపై అత్యాచారం చేయడానికి మనసెలా వచ్చిందని వాడు మనిషి కాదని మనిషి ముసుగులో ఉన్న మానవ మృగం అని అన్నారు.ఈనెల ఆరవ తారీఖున అత్యాచారం జరిగితే విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఆబాసుపాలు చేయడానికి తన కుమారుడు బండి భగీరథ్ ను ఫోక్సో కేసులో ఇరికించి నానా యాగి చేసిన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విషయమై ఎందుకు స్పందించడం లేదని అన్నారు. బండి భగీరథ్ కేసులో భగీరథ హిందూ కావడమే ఆయన చేసుకున్న పాపమా అని ఖమ్మంలో జరిగిన పోక్సో కేసులో నిందితుడు ముస్లిం మతానికి చెందిన వాడు కాబట్టి కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు నోరు మెదపడం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించి లారీ డ్రైవర్ గౌస్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-lorry-driver-has-to-encounter-gauss/article-16394

Tags: