పీసీసీ నీ కలిసిన గ్రేటర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు

పీసీసీ నీ కలిసిన గ్రేటర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు

విశ్వంభర,హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు  ఘనంగా సన్మానించారు. 

Tags: