జోగులాంబకు బోనం పట్టు వస్త్రాలు సమర్పణ
On
విశ్వంభర, మురాద్ మహల్ : మహంకాళి నల్ల పోచమ్మ దేవాలయం మురాద్ మహల్ (పాతబస్తీ ) నుండి ఐదవ శక్తిపీఠమైన గద్వాల జోగులాంబకు మొట్టమొదటిసారిగా 28-6-2025 బయలుదేరి 29-6-2025 ఉదయం 10 గంటలకు,బోనం,పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటు మురాద్ మహల్ దేవాలయ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు, దేవాలయ సభ్యులు మంగళ వాయిద్యాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్, మణికంఠ, శ్యామ్ రావు, మాణిక్ సత్యనారాయణ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం కమిటీ సభ్యులు తెలిపారు.



