మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన NRI గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల

మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన NRI గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల

విశ్వంభర, హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మంగళవారం బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. అమెరికాలోని డల్లాస్ లో బి.ఆర్.ఎస్ రజతోత్సవాల భారీ సభ విజయవంతం కావడంలో కీలక భూమికను పోషించినందుకు మహేష్ బిగాలను కేసీఆర్ గారు అభినందించారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న బి.ఆర్.ఎస్ ఎన్.ఆర్.ఐ శాఖలకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags: