నాగారం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ
On
విశ్వంభర, నాగారం ; నాగారం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది కి పైగా అన్నదానం లో పాల్గొన్నారు. సంఘ ప్రతినిధులు గుండ వెంకన్న ,లింగ నాగేందర్ ,ఉప్పల ప్రసన్న కుమార్ లింగ అమరేందర్ బెజుగం శ్రీనివాస్, బెజుగం సుదర్శన్, వినయ్ గుప్తా, లింగ లత పబ్బ రేఖ తదితరులు పాల్గొన్నారు.



