ముల్కీ ములాఖత్ పిలుపు

ముల్కీ ములాఖత్ పిలుపు

విశ్వంభర, ఆఫ్జల్ గంజ్:  స్వాతంత్ర భారతంలో తెలంగాణ భాగమైన తొలినాళ్లలో 1952 ఆగస్టు 27 సిటీ కాలేజ్ వేదికగా విద్యార్థులు, ఉద్యోగులు విద్యావంతులు విద్య ఉపాధి అవకాశాల్లో, ప్రభుత్వ విధివిధానాల్లో గైర్ ముల్కీల( ప్రాంతే తర ), వారి ప్రాతినిధ్యానికి, ప్రమరే యానికి వ్యతిరేకంగా  సిటీ కాలేజ్ వేదికగా సభ నిర్వహించి ఈనాటికి 73 సంవత్సరాలు కావస్తున్నది, కానీ స్వరాజ్య ఆవిర్భావనంతరం దశాబ్ద కాలంలో నేటికి ఆ సభ లక్ష్యాలు సాధించలేకపోవడం బాధాకరం. (Scholars forum for telangana ) స్కాలర్స్ ఫోరం ఫర్ తెలంగాణ, విద్యార్థుల ఆధ్వర్యంలో సిటీ కాలేజ్ వేదికగా ముల్కి ములాఖత్ కార్యక్రమo నిర్వహించి, ఆగస్టు 27న నిర్వహించను న్న సభకు యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కాలర్స్ ఫోరం  ఫర్ తెలంగాణ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రమేష్ నాయుడు ( తెలుగు విశ్వవిద్యాలయం), తిరుమలేష్ ( OU), వరుణ్ పాల్గొన్నారు

 

Tags: