మృత్యుంజయ హోమం

మృత్యుంజయ హోమం

విశ్వంభర, గౌలి పుర : ఆషాడ మాస బోనాల మహోత్సవాల పురస్కరించుకొని గౌలిపుర శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయం మరియు కోట మైసమ్మ దేవాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈరోజు9:30 ఈ మృత్యుంజయ హోమంలో గౌలిపుర నివాసి శ్రీమతి& శ్రీ భీమగౌనీ సురేష్ గౌడ్, సుజాత దంపతులు, భీమగౌని ఉమేష్, భీమగౌని వినేష్, భీమగౌని సతీష్ ఎస్ సుందర్, దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎ ర్మల్ కైలాష్ గంగపుత్ర పాల్గొని ఈ కార్యక్రమం దాదాపుగా 10 సంవత్సరాలు నుండి గౌడ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారని మా దేవాలయం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నమని తెలిపారు.  , వర్కింగ్ ప్రెసిడెంట్ కె ఎస్ ఆనంద్ రావు, ముఖ్య సలహాదారులు ఎస్ మల్లేశం గౌడ్, ఇది కార్పొరేటర్ పాశం సురేందర్ ప్రధాన కార్యదర్శి అల్లి మధుసూదన్గిరి  ఉపాధ్యక్షులు బి వై శ్రీకాంత్, ఏం ప్రకాష్, వి ప్రకాష్,రాము గౌడ్, ఎం రమేష్,మహేందర్ గిరి, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ అధ్యక్షులు ఎర్మని కైలాష్   గంగపుత్ర గారు భీమగోని సురేష్ గౌడ్  కుటుంబ సభ్యులకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.
 

Tags: