ప్రత్యంగిరా దేవాలయంలో ఎమ్మెల్సీ విజయశాంతి ప్రత్యేక పూజలు
On
విశ్వంభర, ఎల్బీనగర్ : మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం లోని ప్రత్యంగిరా దేవాలయంలో ఎమ్మెల్సీ విజయశాంతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చిలుక మధుర రెడ్డి విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్సీ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మైనార్టీ సీనియర్ నాయకులు ఎస్కే మహమ్మద్ తదితరులు ఉన్నారు.



