ఎమ్మెల్సీ సీటును జైపాల్ యాదవ్ కు కేటాయించాలి

-ఏఎంసీ మాజీ డైరెక్టర్ లాయక్ అలీ

ఎమ్మెల్సీ సీటును జైపాల్ యాదవ్ కు కేటాయించాలి

విశ్వంభర, కడ్తాల్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు కేటాయించాలని ఆమనగల్లు మార్కెట్ కమిటీ కోఆప్షన్ మాజీ మెంబర్, మాజీ డైరెక్టర్ లాయక్ అలీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ గా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం జయపాల్ యాదవ్ కు ఉందని ఒక బీసీ నేతగా రాష్ట్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే అన్ని విధాల ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారని కాబట్టి ఆలోచించి బీఆర్ఎస్ నాయకత్వం జైపాల్ యాదవ్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

Tags: