నిజాంపేట్ రజక సంఘం సభ్యులకు మేయర్  కోలన్ నీలా గోపాల్ రెడ్డి భరోసా 

 నిజాంపేట్ రజక సంఘం సభ్యులకు మేయర్  కోలన్ నీలా గోపాల్ రెడ్డి భరోసా 

హైద్రాబాద్ , విశ్వంభర :-మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారిని,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ రజక సంఘం సభ్యులు.ఈ సందర్భంగా వారికి కేటాయించబడిన దోభి ఘాట్ వద్ద ఫెన్సింగ్ మరియు ఇతర సదుపాయాల ఏర్పాటు కొరకు కృషి చేయగలరని కోరడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్  కొలన్ నీలా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు,NMC అధికారులతో చర్చించి ధోభి ఘాట్ వద్ద తగిన సదుపాయాల ఏర్పాట్లకు కృషి చేస్తామని తెలిపారు.

Tags: