పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి వారి మాటల్లోనే తెలుస్తోంది : మల్లు రవి

పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి వారి మాటల్లోనే తెలుస్తోంది : మల్లు రవి

విశ్వంభర,హైదరాబాద్ : పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి వారి మాటల్లోనే తెలుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివారని ప్రచారం చేస్తున్న నాయకులు ఈ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుతుతారా ..? అని ప్రశ్నించారు.

ఆ కళాశాల వారే పట్టభద్రులు... మిగిలిన వారు కాదు అన్నట్టు మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఎలక్షన్ కమిషన్ అంగీకరించిందన్నారు. కాబట్టి కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలి లేదంటే ఆ వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Read More విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నా బైజూస్ ఐఏఎస్ సంస్థ

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా