రాజ్యాలు సొంతగా ఎలెలా మహిళలు ఎదగాలి...

మహిళా మణులను సన్మానించిన గంట

రాజ్యాలు సొంతగా ఎలెలా మహిళలు ఎదగాలి...

  • సమాజా నిర్మాణంలో మహిళ పాత్ర అపారమైనది. కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో  సత్తా చాటుతున్న మహిళలు
  • మహిళల కష్టానికి తగిన ఫలితం ఉండాలన్నదే మహిళా దినోత్సవ ఆవిర్భావానికి కారణంగా నిలిచింది 

విశ్వంబర, కేసముద్రం: నేడు కేసముద్రం స్టేషన్ కేంద్రం లో  వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి మహిళలను శాలువాతో సన్మానం చేయడం జరిగింది చైర్మన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల సందర్భంగా .  ఒకప్పుడు మహిళలకు వ్యవసాయం, పరిశ్రమలు మాత్రమే ఉపాధి మార్గాలు,కానీ ఇప్పుడు ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు.. అయినప్పటికీ మహిళల పట్ల సమాజంలో చిన్న చూపు పోవడం లేదు.ప్రతి రంగంలో మహిళల ప్రస్థానాన్ని, వారి స్థానాన్ని సమీక్షించాలి. లింగ సమానత్వం విషయంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంత మేర మనం చేరుకోగలుగుతున్నామో ఆవలోకనం చేసుకోవాలి  అని అన్నారు.. మహిళా తన కళ్ళ మీద తన నిలబడాలి, రాజకీయ రంగంతోపాటు అన్ని రంగాల్లో విమాత్మక శక్తిగా ఎదగాలి అని వారు అన్నారు...ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Tags: